మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 38 – నారాయణీయం అష్టాత్రింశదశకం


అష్టాత్రింశదశకం ౩౮ – శ్రీకృష్ణావతారమ్

ఆనన్దరూప భగవన్నయి తేఽవతారే
ప్రాప్తే ప్రదీప్తభవదఙ్గనిరీయమాణైః |
కాన్తివ్రజైరివ ఘనాఘనమణ్డలైర్ద్యా-
మావృణ్వతీ విరురుచే కిల వర్షవేలా || 38-1 ||

ఆశాసు శీతలతరాసు పయోదతోయై-
రాశాసితాప్తివివశేషు చ సజ్జనేషు |
నైశాకరోదయవిధౌ నిశి మధ్యమాయాం
క్లేశాపహస్త్రిజగతాం త్వమిహాఽవిరాసీః || 38-2 ||

బాల్యస్పృశాపి వపుషా దధుషా విభూతీ-
రుద్యత్కిరీటకటకాఙ్గదహారభాసా |
శఙ్ఖారివారిజగదాపరిభాసితేన
మేఘాసితేన పరిలేసిథ సూతిగేహే || 38-3 ||

వక్షఃస్థలీసుఖనిలీనవిలాసిలక్ష్మీ-
మన్దాక్షలక్షితకటాక్షవిమోక్షభేదైః |
తన్మన్దిరస్య ఖలకంసకృతామలక్ష్మీ-
మున్మార్జయన్నివ విరేజిథ వాసుదేవ || 38-4 ||

శౌరిస్తు ధీరమునిమణ్డలచేతసోఽపి
దూరస్థితం వపురుదీక్ష్య నిజేక్షణాభ్యామ్ |
ఆనన్దబాష్పపులకోద్గమగద్గదార్ద్ర-
స్తుష్టావ దృష్టిమకరన్దరసం భవన్తమ్ || 38-5 ||

దేవ ప్రసీద పరపూరుష తాపవల్లీ-
నిర్లూనదాత్ర సమనేత్ర కలావిలాసిన్ |
ఖేదానపాకురు కృపాగురుభిః కటాక్షై-
రిత్యాది తేన ముదితేన చిరం నుతోఽభూః || 38-6 ||

మాత్రా చ నేత్రసలిలాస్తృతగాత్రవల్ల్యా
స్తోత్రైరభిష్టుతగుణః కరుణాలయస్త్వమ్ |
ప్రాచీనజన్మయుగలం ప్రతిబోధ్య తాభ్యాం
మాతుర్గిరా దధిథ మానుషబాలవేషమ్ || 38-7 ||

త్వత్ప్రేరితస్తదను నన్దతనూజయా తే
వ్యత్యాసమారచయితుం స హి శూరసూనుః |
త్వాం హస్తయోరధృత చిత్తవిధార్యమార్యై-
రంభోరుహస్థకలహంసకిశోరరమ్యమ్ || 38-8 ||

జాతా తదా పశుపసద్మని యోగనిద్రా
నిద్రావిముద్రితమథాకృత పౌరలోకమ్ |
త్వత్ప్రేరణాత్కిమివ చిత్రమచేతనైర్య-
ద్ద్వారైః స్వయం వ్యఘటి సఙ్ఘటితైః సుగాఢమ్ || 38-9 ||

శేషేణ భూరిఫణవారితవారిణాఽథ
స్వైరం ప్రదర్శితపథో మణిదీపితేన |
త్వాం ధారయన్ స ఖలు ధన్యతమః ప్రతస్థే
సోఽయం త్వమీశ మమ నాశయ రోగవేగాన్ || 38-10 ||

ఇతి అష్టాత్రింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.